ఆ స్టార్ హీరో అంటే క్రష్: మీనా

సౌత్ ఇండియాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ గా ఎదిగిన నటి మీనా. మలయాళీ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె తరువాత సీతారామయ్యగారి మనవరాలు అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో స్టార్ లు అందరితో ఆమె ఆడిపాడింది. ప్రస్తుతం సీనియర్ నటిగా మారిన ఈమె క్యారెక్టర్ […]