శ్రీలీలని టిప్స్ అడిగిన తెలుగమ్మాయి!
‘బేబి’ బ్యూటీ వైష్ణవి చైతన్య ఎంట్రీతో టాలీవుడ్ లో తెలుగమ్మాయిల ఎంట్రీ పై వాడి వేడి చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికైనా తెలుగు అమ్మాయిలంతా పరిశ్రమకి రావాలని బన్నీ లాంటి వారు పిలుపు నివ్వడంతో! ఈ వ్యాఖ్యలు కొత్త వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసాని కల్పించాయి. సినిమాలపై ఆసక్తి ఉన్న అమ్మాయిల్ని పరిశ్రమకి పంపిస్తే తప్పేంటి? అని ఆలోచించడం కొందరిలో మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా యూ ట్యూబ్ వంటి […]