రామ్ తో రొమాన్స్ మొదలుపెట్టిన శ్రీలీల..!

ఉస్తాద్ రామ్ ది వారియర్ తో ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు. అందుకే చేయబోతున్న బోయపాటి శ్రీను సినిమాను హడావిడిగా కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో మొదలవగా లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీ లీల యాడ్ అయినట్టు తెలుస్తుంది. రామ్ శ్రీలీల మధ్య సీన్స్ ఈరోజు షూట్ స్టార్ట్ చేశారట. సినిమాలోని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తుంది. ధమాకా హిట్ తో సూపర్ జోరులో ఉన్న […]