ఆ రూపంలో వస్తున్న శ్రీదేవి బయోగ్రఫీ

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఆమె జీవితం తెరచిన పుస్తకం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత స్టార్ హీరోయిన్ అయ్యి ఏకంగా 4 దశాబ్దాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన హవా కొనసాగించిన హీరోయిన్ గా ఆమెకి ప్రతేక గుర్తింపు ఉంది. ఇన్నేళ్ళ కెరియర్ లో 300 చిత్రాలలో ఆమె నటించింది. అందులో చైల్డ్ యాక్టర్ నుంచి చివరిగా వచ్చిన […]