శ్రీ ఆంజనేయం, హనుమాన్.. తేడా ఏంటి?
ఈ సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ తీసుకుని.. అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. మన పురాణ పురుషుల పాత్రలను సరిగ్గా వాడుకుంటే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు ఏమాత్రం తీసిపోని సినిమాలను తీయొచ్చని ప్రశాంత్ వర్మ రుజువు చేశాడు. ఐతే ఇలాంటి ప్రయత్నాలు గతంలో జరగలేదని కాదు. హనుమంతుడి పాత్ర ఆధారంగా 20 ఏళ్ల కిందట […]