కొత్త హీరోతో సినిమా చేస్తానంటున్న శ్రీకాంత్ అడ్డాల

లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ కు పెట్టింది పేరుగా నిలిచాడు శ్రీకాంత్ అడ్డాల. ముఖ్యంగా కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. అయితే బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లో చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే గతేడాది తమిళంలో హిట్ అయిన అసురన్ రీమేక్ ను డైరెక్ట్ చేసాడు. తన జోనర్ కాకపోయినా వెంకటేష్ ను హ్యాండిల్ చేసిన విధానం అందరినీ ఇంప్రెస్ […]

శ్రీకాంత్‌ అడ్డాల గురించి మహేష్‌ వ్యాఖ్యలు వైరల్‌

నారప్ప సినిమాతో మరోసారి శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఆయన పై ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆయన ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా శ్రీకాంత్‌ అడ్డాల గురించి గతంలో మహేష్‌ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రీకాంత్‌ అడ్డాల ఒక […]

‘బ్రహ్మోత్సవం’ గురించి చర్చ అనవసరం

కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ అడ్డాల.. మొదటి సినిమా తోనే స్టార్స్ దృష్టిలో పడ్డాడు. రెండవ సినిమాకే మహేష్ బాబు మరియు వెంకటేష్ లను కలిపి భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. తనపై ఇద్దరు హీరోలు దిల్ రాజు పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును సక్సెస్ చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల జోరు పెరిగింది […]

మరో నిర్మాత కుమారుడిని లాంచ్ చేస్తోన్న శ్రీకాంత్ అడ్డాల

దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మంచి స్థాయిని ఏర్పరుచుకున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా శ్రీకాంత్ అడ్డాల టాలెంటెడ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. కొత్త బంగారు లోకం వంటి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఈ దర్శకుడు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అయితే బ్రహ్మోత్సవంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల మూడు సంవత్సరాల పాటు సినిమా చేయలేదు. […]

Venky Chooses A Safe Project Than A Special Subject?

Senior hero Venkatesh is looking forward to wrapping the remake of Asuran, which is titled Narappa in Telugu under the direction of Srikanth Addala. We have already revealed that along with his brother he is now looking keen on okaying a special script for his 75th film. But here’s the twist. As believing in landmark […]

Kuchipudi Vaari Veedhi- Hero Being Extra Cautious?

One of the most talented actors in the Telugu industry but now struggling to score a hit is none other than Sharwanand. His recent movies including Padi Padi Lechenu Manasu, Ranarangam and Jaanu have gone for a whitewash at the box office with audiences rejecting them outright. Right now, Sharwanand is pinning all the hopes […]