కొత్త హీరోయిన్ ‘కోటి’రాగాలు తీస్తుంది..!
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి మొదటి సినిమాతోనే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న శ్రీలీల వరుస ఛాన్సులతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇద్దరు స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ తో కూడా షాక్ ఇస్తుందని తెలుస్తుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ కాబట్టి ఆమెని చాలా అందంగా చూపించారు. ఒక్క సినిమాతోనే సూపర్ పాపులర్ అయిన శ్రీలీల […]