Chiranjeevi Doing Pawan Kalyan’s Famous Scene?

Mega Star’s style is different from that of Pawan Kalyan. Chiranjeevi is known for the railway station scene in Choodalani Undi. Pawan Kalyan is famous for the navel scene from Khushi. How does it look if Chiru does Pawan Kalyan’s scene? Meher Ramesh, the director who is making Bhola Shankar with Chiranjeevi is making it […]

సింగిల్ రాములమ్మ లవ్ తో మింగిల్ కన్ఫర్మ్

బుల్లి తెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్ద కాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే వెండి తెరపై కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఛానల్.. ఆ ఛానల్ అనే పట్టింపు లేకుండా ప్రతి ఒక్క ఛానల్ లో కూడా కనిపిస్తూ ఉండే శ్రీముఖి కి తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ షో చేసినా.. యూట్యూబ్ వీడియో షేర్ చేసినా చివరకు ఇన్ […]

అభిమాని లెటర్ కు మురిసి పోయిన శ్రీముఖి

ఒకప్పుడు హీరోలకు మరియు హీరోయిన్స్ కు ఇంకా సినీ తారలకు ప్రతి రోజు వందల కొద్ది ఉత్తరాలు వచ్చేవి. అప్పట్లో ఆ ఉత్తరాలను చదివేందుకు ఒకరు ప్రత్యేకంగా ఉండేవారట. కొందరు ఆ ఉత్తరాలకు జవాబు ఇచ్చే వారు. మరి కొందరు మాత్రం ఆ ఉత్తరాలను లైట్ తీసుకునే వారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేసిన వారికి ఎలా అయితే రిప్లై ఇచ్చే వారో అలాగే అప్పుడప్పుడు స్టార్స్ తమకు వచ్చిన బెస్ట్‌ ఉత్తరాలకు సమాధానం ఇచ్చే […]

యాంకర్‌ శ్రీముఖి ఇంట విషాదం

బుల్లి తెరపై లేడీ యాంకర్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పేర్లలో యాంకర్ శ్రీముఖి పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. సుమ తర్వాత మంచి గుర్తింపు దక్కించుకుని ఎన్నో షో లు చేస్తు వస్తున్న శ్రీముఖి చాలా జోవియల్‌ గా ఉంటుంది. ఆమె ఎనర్జీకి అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు. అలాంటి శ్రీముఖి ఎమోషనల్‌ అయ్యింది. కన్నీరు పెట్టుకుంటుంది. ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం ఆమె అభిమానులకు కూడా […]

సుధీర్ బావ అంటూ శ్రీముఖి సందడి

టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో మంచి రేటింగ్‌ తో దూసుకు పోతుంది. ఇప్పుడు అందులోని కమెడియన్స్ మరియు కొందరు సోషల్‌ మీడియా సెలబ్రెటీలతో కలిపి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఫన్‌ షో ను ఈటీవీ నిర్వహిస్తుంది. ఆ షో లో సుధీర్‌, రామ్ ప్రసాద్‌, ఆది ఇంకా పలువురు కమెడియన్స్ ఉంటున్నారు. వారితో పాటు అప్పుడప్పుడు గెస్ట్‌ లు కూడా వస్తున్నారు. వచ్చే వారం ప్రసారం కాబోతున్న షో కు శ్రీముఖి గెస్ట్‌ […]

శ్రీముఖిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా!

స్టేజ్‌పై‌ అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రముఖ యాంకర్‌ శ్రీముఖిలో ఎవరిక తెలియని టాలెంట్‌ ఉంది. మహశివరాత్రి సందర్భంగా శ్రీముఖిలోని చిత్రకారిణికి బయటకు వచ్చింది. జాగరణ చేస్తూ తను శివుడి బొమ్మ గీసినట్లు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ‘శివరాత్రి రోజు రాతంత్రా జాగారం చేశాను. నిద్ర రాకుండా ఉండేందుకు ఈ శివుడి బొమ్మ గీశాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ల స్టోరీ షేర్‌‌ చేసింది. శ్రీముఖీ గీసిన శివుడి బొమ్మ ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ‘తనలో […]

నగ్న ఫోటో అడిగిన ఫాలోయర్… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీముఖి

సెలబ్రిటీలు తమ ఫాలోయర్స్ తో నిత్యం టచ్ లో ఉండడం కోసం ఎప్పటికప్పుడు వారితో ఇంటరాక్షన్ క్వశ్చన్ సెషన్ ను పెడుతుంటారు. రీసెంట్ గా తమకు సంబంధించిన ఫోటోను అడగమనప్పుడు శ్రీముఖిని ఒక నెటిజెన్ నీ నేకెడ్ ఫోటో పెట్టమని అడిగాడు. దానికి శ్రీముఖి చాలా తెలివిగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన నేకెడ్ సినిమా పిక్చర్ ను పోస్ట్ చేసింది. శ్రీముఖి సమయస్ఫూర్తికి కొంత మంది ఫాలోయర్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు. అలాగే చాలా తెలివిగా వ్యవహరించావంటూ […]