శ్రుతిహాసన్ ఈసారి అంతా సీక్రెట్ గానే!
శ్రతిహాసన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎవరో తెలిసిందే. అతడే ఇటలీ మ్యూజిషన్ మైఖెల్ కోర్సలే. ఇతగాడితో శ్రుతిహాసన్ ఏ రేంజ్ లో మునిగి తేలిందో తెలిసిందే. తొలి పరిచయం ..అది స్నేహంగా మారడం..అటుపై ప్రేమ పుట్టడం…ఆ వ్యవహరంతా తండ్రి కమల్ హాసన్ దృష్టికి వెళ్లడం… పెళ్లి ప్రపోజల్ ..కలిసి అంతా పార్టీలు ఏంజాయ్ చేయడం..కలిసి డిన్నర్ లు చేయడం ఇలా చాలా తంతగమే జరిగింది. ఇక మెడలో మూడు మూళ్లు వేడయం..ఏడు అడుగులు నడవడమే ఆలస్యం […]