SSMB28: ఈసారైనా సునీల్ క్లిక్ అవుతాడా?

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరో గా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తనని తాను షోకేస్ చేసుకుంటున్న నటుడు సునీల్. పుష్ప సినిమా తర్వాత సునీల్ లోనే నట విశ్వరూపం అందరికి పరిచయం అయ్యింది. దీంతో విలన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దాంతో పాటు మరో మూడు తమిళ్ సినిమాలలో […]