సీనియర్ నటికి అండగా నిలిచిన సీఎం..!
సీనియర్ నటి వాణిశ్రీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నందమూరి తారకరామారావు – అక్కినేని నాగేశ్వరరావు – శోభన్ బాబు – కృష్ణంరాజు – కృష్ణ.. వంటి దిగ్గజ నటుల సనసన హీరోయిన్ గా నటించిందామె. తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. తర్వాతి రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ తోనూ ప్రేక్షకులను అలరించింది. అయితే ఆమెకు ఓ పెద్ద సమస్య రావడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలిచి దాన్నుంచి గట్టెక్కించారు. వివరాల్లోకి వెళ్తే […]