స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి.. చేసిందెవరు?

తమిళ స్టార్ హీరోల్లో ఒకరు.. తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ హీరోగా సుపరిచితుడు విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన ఉదంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. చెన్నైలోని అన్నానగర్ లోని ఆయన నివాసంపై రెడ్ కలర్ కారులో వచ్చిన వారు.. రాళ్లు విసిరిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. ఇంటిపై రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తుల కారు సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. చెన్నైలోని అన్నానగర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై […]