పవన్-మహేశ్ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం

చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగానే పండగ బరిలో దిగుతుంటాయి. దసరా దీపావళి సంక్రాంతి బరిలో మరో హీరో చిత్రాలతో పోటీ పడుతుంటాయి. అలా ఈ ఏడాది దసరాకి వచ్చే సంక్రాంతి కోసం.. దర్శకనిర్మాతలు.. ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఈ దసరాకు వచ్చే చిత్రాల్లో కొంతకాలంగా ప్రముఖంగా వినిపస్తున్న పేర్లు ‘హరి హర వీరమల్లు’ మహేశ్ ‘ఎస్ఎస్ఎంబీ 28’. అయితే ఈ రెండు సినిమాలు దసరాకు వస్తాయా లేదా అన్నది ప్రస్తుతం సందిగ్ధంగా […]