2022 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఇవే..!
ఈమధ్య స్టార్ హీరో సినిమా అంటేనే 100 కోట్లు బడ్జెట్ అవుతుంది. అలాంటిది 100 కోట్ల వసూళ్లు అనేది చాలా కామన్ అయ్యింది. ఇదివరకు సినిమా హిట్టా ఫట్టా అన్నది 100 150 200 రోజులతో లెక్క కట్టే వారు కానీ ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లతో లెక్క కడుతున్నారు. 2022 లో ఎప్పటిలానే బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ 100 కోట్లని సునాయాసంగా దాటేసిన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పెరగడం […]