స్టార్ సింగర్ 230 నుంచి 75 కేజీలకు

బాలీవుడ్ స్టార్ సింగర్ అద్నాన్ సమీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఎన్నో పాటలు పాడారు. వేలాది శ్రోతలు అతనితో గొంతు కలిపి ఉర్రూతలూగుతున్నారు. తెలుగులోనూ ఆయన గాత్రం ఎంతో మధురం. టెంపర్ లో ‘చూలేంగే ఆస్మా’…’జులాయి’ లో ఓ మధు ఓమధు వంటి ఎన్నో పాటలతో ఇక్కడి సంగీత ప్రియుల్ని అలరించారు. అయితే ఆయన ఎప్పుడు ఆలపించినా? కచ్చితంగా ఆయన భారీ శరీరం గురించి టాపిక్ వస్తుంది. ఇంతనేంటి? ఇంత లావు ఉన్నాడు? అని అంతా […]