కుమార్తె కోసం హంతకుడిగానే మారుతున్నాడా?
సుహానాఖాన్ తెరంగేట్రం కోసం తండ్రి షారుక్ ఖాన్ ఎంతగా శ్రమిస్తున్నాడో చెప్పాల్సిన పనిలేదు. అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. స్టోరీ, నటీనటులు, టెక్నీషియన్లు ఇలా సినిమాకి అవసరమైన వారందర్నీ తానే దగ్గరుండి ఎంపిక చేస్తున్నారు. చివరికి తన స్టార్ డమ్ ని సైతం పక్కనబెట్టి కుమార్తె కోసం ఈ సినిమాలో తాను ఓ భాగమవుతున్నారు. ఇప్పటికే దర్శకుడిగా సుజోయ్ ఘోష్ ని ఫైనల్ చేసారు. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ని విలన్ గా తీసుకున్నారు. […]