సుక్కు మళ్ళీ అవే పాట్లు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీ, ఓవర్సీస్ లో అయితే పుష్పకి ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. దీంతో పుష్ప సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. పుష్ప ది రూల్ […]