యాంకర్ సుమ రాజీవ్ మధ్యలో ఈ గ్యాప్ ఉందన్నమాట!
సుమ కనకాల.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ఈమె.. రాజీవ్ కనకాల భార్య అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి జీవితం.. ఇలా వీరి జీవితంలో జరిగే అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. స్టార్ హీరోహీరోయిన్లపై చూపించనంత ప్రేమే ఈమెపై కూడా చూపిస్తుంటారు. అయితే ఈరోజు సుమ రాజీవ్ కనకాల పెళ్లి రోజు. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల […]