అజిత్ కూతురిని చూశారా.. ఫ్యామిలీ పిక్ వైరల్
తమిళ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న మాస్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. అయితే అజిత్ తన మార్కెట్ ను గాని అలాగే ఫ్యాన్ ఫాలోవర్స్ గాని ఎంత పెరిగినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా కనిపిస్తాడు. అంతేకాకుండా అతను ఫాన్స్ ను కలవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడు. ఎందుకంటే తన కారణంగా ఫ్యాన్స్ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెబుతూ ఉంటాడు. ఇక వివాదాలు జోలికి అసలే వెళ్ళని ఈ స్టార్ హీరో […]