ఆయన నా దేవుడు.. మహేష్ వీడియో వైరల్..!
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ ప్రపంచం అంతా మూగబోయింది. అభిమానులంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విషాద చాయలు అలమున్నాయి. ఆయన నట ప్రస్థానం గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కృష్ణ గారి మీద తమ అభిమానాన్ని చాటుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అయితే ఈ టైం లో మహేష్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మేజర్ సినిమా టైం లో మహేష్ తండ్రి కృష్ణ గారి బయోపిక్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా […]