తలైవానా మజాకా.. ఏడు రోజులకే..!

సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దశాబ్దాలు గడుస్తున్నా రజనీ క్రేజ్ మరింతగా పెరుగుతోందే కానీ ఎక్కడా తగ్గడం లేదు. తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. గత కొంత కాలంగా రజనీ తన స్టార్ డమ్ స్థాయి బ్లాక్ బస్టర్ లని దక్కించుకోలేకపోతున్నా కానీ ఆయన మార్కెట్ స్థాయిలో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. డిఫరెంట్ మేనరిజమ్స్ ఐకానిక్ స్టైల్స్ తో ఆశేష అభిఆమాన గనాన్ని […]