సుప్రీమ్ యాస్కిన్.. ఈ లుక్ ట్రై చేసి ఉంటే..
కల్కి 2898ఏడీ మూవీలో ప్రతినాయకుడు సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించారు. ఈ సినిమాలో అతను రెండు సన్నివేశాలలో మాత్రమే కనిపించినప్పటికి ఆ పాత్ర ఇంపాక్ట్ చాలా ఉందని చెప్పొచ్చు. పార్ట్ 2లో సుప్రీమ్ యాస్కిన్ డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి కచ్చితంగా కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతోంది. అలాగే అతని పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండటం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. సుప్రీమ్ […]