ప్రమాదంలో కాలు కోల్పోయిన యువహీరో

ఇది అత్యంత విచారకర ఘటన. ప్రమాదం లో వర్థమాన కథానాయకుడు కాలు పోగొట్టుకున్న ఈ ఘటన సినీపరిశ్రమలో విషాదాన్ని నింపింది. దివంగత లెజెండరీ డా.రాజ్ కుమార్ కుటుంబీకుడు.. కన్నడ నటుడు ధృవన్ అలియాస్ సూరజ్ కుమార్ జూన్ 24న బేగూర్ సమీపంలో మైసూరు-గుండ్లుపేర్ హైవే పై బైక్ పై వెళుతుండగా పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి ని మైసూరు లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మీడియా కథనాల ప్రకారం…సూరజ్ తన కుడి కాలును కోల్పోయాడు. కాలుకు […]