2000 కోట్ల టార్గెట్.. సూర్య తెలివైన సమాధానం

ఇండియాలోని ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాల సంఖ్య అధికం అయిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలా ఇప్పుడు తెరకెక్కిన క్రేజీ యాక్షన్ సినిమానే ‘కంగువ’. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా.. మాస్ డైరెక్టర్ శివ రూపొందించిన సినిమానే ‘కంగువ’. పిరియాడిక్ జోనర్‌లో ఫుల్ లెంగ్త్ […]