సూప‌ర్‌స్టార్ అని పిల‌వొద్ద‌న్న‌ హీరో

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన పాన్ ఇండియ‌న్ సినిమా `కంగువ` నవంబర్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని యువిక్రియేష‌న్స్- స్టూడియోగ్రీన్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం టీమ్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌మోష‌న్స్ పై దృష్టి సారించింది. ఇటీవ‌ల‌ ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో స్టార్ల‌కు సంబంధించిన‌ 30 అడుగుల కటౌట్‌ను ప్రదర్శించారు. ఇది ముంబై ప‌రిశ్ర‌మ‌ దృష్టిని ఆకర్షించింది. సూర్య, దర్శకుడు […]