సూర్య.. అసలు గ్యాప్ ఇవ్వట్లేదుగా..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నవంబర్ 14న ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కోలీవుడ్ నుంచి వస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సూర్య అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. వీటికి అద్భుతమైన స్పందన వస్తోంది. ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ సినిమాలతో సూర్యకి నేషనల్ వైడ్ ఇమేజ్ […]