ఆ హృదయం వెనుక సీక్రెట్ అద‌న్న మాట‌!

స‌క్సెస్ అయిన భ‌ర్త వెనుక భార్య ఉందంటారు. అందుకు ఉదాహ‌రాణ చాలా మంది స్టార్ హీరోలున్నారు. త‌మ జీవితాల్లోకి భార్య‌లు వ‌చ్చిన త‌ర్వాత చోటు చేసుకున్న మార్పులు..అందుకున్న విజ‌యాలు ప్ర‌మాణికంగా చెప్పొచ్చు. మ‌హేష్ వెనుక న‌మ్ర‌త‌..రామ్ చ‌ర‌ణ్ వెనుక ఉపాస‌న‌లు మాత్రం కీల‌క పాత్ర ధారులు. మ‌హేష్ భార్య న‌మ్ర‌త పెళ్లికి ముందు పెద్ద మోడ‌ల్. ముంబైలో పుట్టి పెరిగింది. ఫ్యాష‌న్ ప‌రంగా ఎంతో అడ్వాన్స్ గా ఉంటుంది. మ‌హేష్ లో ఆ ఫ్యాషెన్ సెన్స్ వెనుక […]