కుమార్తె బ్యానర్లో కార్తి డైరెక్టర్తో చిరు మూవీ
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య మంచి జోష్ మీద ఉన్నారు. ఆయన ఆచార్య లాంటి డిజాస్టార్ తర్వాత చేసిన గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాలు సక్సెస్ ను ఇచ్చాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదైలన వాల్తేరు వీరయ్య మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వింటేజ్ చిరు ఇజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన […]