ఆ ఇద్దరు నటీమణుల మధ్య పచ్చగడ్డి వేస్తే..!
క్వీన్ కంగన రనౌత్ హిందూత్వను భాజపాను సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. భాజపా తరపున హిమచల్ ప్రదేశ్ మండిలో కంగన ఎమ్మెల్యే పదవి కోసం పోటీకి దిగుతోంది. అయితే కంగన రాజకీయాలను తన సహనటి స్వరాభాస్కర్ తూర్పారబడుతోంది. కంగన అభిప్రాయాలను ఈ భామ విభేధిస్తోంది. స్వర భాస్కర్ వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సంవత్సరాలుగా విభేదిస్తున్నారు. ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలు.. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇద్దరు […]