తల్లిదండ్రులకు అద్భుతమైన బహుమానం ఇచ్చిన స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా వాతి/సర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల రూపాయలను రాబట్టింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వాతి సినిమా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. వాతి సినిమా మాత్రమే కాకుండా గతంలో వచ్చిన సినిమాలతో కూడా ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. తమిళనాట అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల […]