ఫెయిల్యూర్‌ డైరెక్టర్ అవసరమా అన్నారు : రజినీకాంత్‌

తమిళ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆగస్టు 11న రాబోతున్న జైలర్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో భారీ ఎత్తున జరిగింది. ఈ వేడుకలో రజినీకాంత్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌ లో ఆడే తీరు మొదలుకు పలు విషయాల గురించి రజినీకాంత్ వ్యాఖ్యలు చేశాడు. రజినీకాంత్‌ దర్శకుడు నెల్సన్‌ దిలీప్ గురించి మాట్లాడుతూ… బీస్ట్‌ సినిమా షూటింగ్ […]