సూపర్ హిట్స్ ఇచ్చాడు.. ఎంతో సంపాదించాడు.. రోడ్లపై తిరుగుతున్నాడు
తెలుగు సినిమా ప్రేక్షకులకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు నారాయణ మూర్తి గొప్పతనం.. ఆయన సినిమాల గురించి తెలియక పోవచ్చు కానీ 1990 కిడ్స్ కు ముందు వారు అందరు కూడా ఆర్ నారాయణ మూర్తి సినిమాలను థియేటర్ లో మరియు టీవీల్లో చూసిన వారే. ఒకప్పుడు ఆర్ నారాయణ మూర్తి సినిమా వస్తుంది అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ ను స్కిప్ చేసుకున్న […]