తారకరత్న భార్య.. మరో ఎమోషనల్ పోస్ట్

తారకరత్న అకాల మరణం అందరినీ కలచివేసింది. ఆయన రాజకీయాల్లో రాణించాలని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. టీడీపీ నేత లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చి గుండె ప్రమాదానికి గురయ్యారు. కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ విషాదం నింపింది. అభిమానులే ఇప్పటి వరకు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎలా జీర్ణించుకుంటుంది. తారకరత్న అలేఖ్యరెడ్డిది ప్రేమ పెళ్లి. […]