ఇండస్ట్రీలోకి దిల్‌రాజు సతీమణి..!

కరోనా వైరస్‌ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ […]

Paritala Ravi’s youngest son ties knot

Earlier this month, youngest son of late TDP leader Paritala Ravi and former civil supplies minister Sunitha got engaged to Tejaswini. On Thursday Siddhartha and Tejaswini entered wedlock in the presences of family members and friends. With the wedding, there is a festive atmosphere in the Paritala family. All the family members have gathered for […]