తండ్రి-తనయుడి మధ్య పొరపొచ్చాలకు హీరో బ్రేక్!
తలపతి విజయ్- తండ్రి చంద్రశేఖర్ మద్య కొన్ని విబేధాలు ఉన్నట్లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇటీవలే విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో సోషల్ మీడియాలో ఎంత యాగీ జరిగిందో తెలిసిందే. విజయ్ కి తెలియకుండా చద్రశేఖర్ ..ఆయన పేరుతో రాజకీయ పార్టీ ఆఫీస్ పెట్టడం…ఇది విజయ్ కి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరినట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తండ్రి మీదనే విజయ్ పొలీస్ కేసు పెట్టాడని వార్తలొచ్చాయి. ఇదంతా […]