దూరమైన కూతురు.. పాట కలిపిన బంధం ఇంతలోనే..!
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కూతురు గాయత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గాయత్రి మృతి ఒక్క రాజేంద్ర ప్రసాద్ కే కాదు తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కు తమ సానుభూతిని అందిస్తున్నారు. ఐతే ఈ టైం లో రాజేంద్ర ప్రసాద్ తన కూతురిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకుందని కొన్నాళ్లు కూతురిని దూరం పెట్టారు. […]