‘F3’ Turns Last Shot At Success For These Beauties!

Victory Venkatesh and Varun Tej’s hilarious entertainer ‘F2’ became a huge success back in 2019. Successful director Anil Ravipudi has decided to bring a sequel to this film and turn it into a franchise. As a part of this, he is now ready with ‘F3’ which is all set to hit the screens on 27th […]

తమన్నాకు మెగా ఛాన్స్.. ఈసారైనా?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి దశాబ్దన్నర దాటింది. ఇప్పటికీ మంచి అవకాశాలనే అందుకుంటోంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసనా నటించేసింది తమన్నా. అయితే కొంత కాలం నుండి డల్ అయిన తమ్మూ సీనియర్ హీరోలతో, యువ హీరోలతో నటిస్తోంది. వెంకటేష్, చిరంజీవి సరసన ఇప్పటికే సినిమాలు చేసింది. సత్యదేవ్ వంటి యువ హీరోలతో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమన్నా ఇప్పుడు చిరంజీవితో మరోసారి నటించే అవకాశాన్ని కొట్టేసింది. చిరుతో ఇటీవలే సైరాలో కనిపించింది తమన్నా. ఆమె […]

Tamannaah on board for Chiranjeevi’s Bholaa Shankar

Megastar Chiranjeevi’s upcoming film Bholaa Shankar, with director Meher Ramesh is all set to roll soon. The much-awaited film’s muhurat ceremony will be held on 11th November at 7:45 AM and the regular shoot will begin from 15th November onwards. The makers today announced that Tamannaah Bhatia has been roped in to be a part […]

కెరీర్ బెస్ట్ ప్యాకేజీ ఆనందంలో మిల్కీ

వెటరన్ స్టార్స్ సరసన నటించేందుకు ఇటీవల కథానాయికలు సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదని కథనాలొస్తున్నాయి. తమకంటే మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న స్టార్ల సరసన నటించడానికి ఇష్టపడడం లేదు. అయినా కానీ ఇప్పుడున్న స్టార్లలో మెగాస్టార్ కి కథానాయిక కొరత అంతగా కనిపించడం లేదు. తమన్నా- నయనతార లాంటి నాయికలు చిరు సరసన నటించేందుకు ఆసక్తిగానే ఉన్నారని అర్థమవుతోంది. మెగాస్టార్ కోరాలే కానీ తాను నటించేందుకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని తమన్నా లాంటి బ్యూటీ వినమ్రతను […]

తమన్నాకు ఊహించని షాక్ ఇచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు

మిల్కీ బ్యూటీ తమన్నా, మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు మధ్య మొదలైన గొడవ నెమ్మదిగా ముదురుతోంది. పలు దేశాల్లో ఫేమస్ అయిన మాస్టర్ చెఫ్ సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మొదలైన విషయం తెల్సిందే. తెలుగులో తమన్నా కార్యక్రమానికి హోస్ట్ గా ఎంపికైంది. అయితే కొన్ని ఎపిసోడ్ల తర్వాత తమన్నా స్థానంలో అనసూయ వచ్చింది. డేట్స్ సమస్య కారణంగా తప్పుకుందని అనుకున్నారు కానీ తమన్నా మాస్టర్ చెఫ్ నిర్వాహకులపై ఆరోపణలు చేసింది. తనకు రెమ్యునరేషన్ చెల్లించకుండా కమ్యూనికేషన్ ను […]

అతడిని గుడ్డిగా నమ్మి ఆరోగ్యం కోల్పోయిందట

ఇప్పుడు ప్రతిదీ బహిరంగమే. ఎంత ఓపెన్ గా ఉంటే అంత మంచిది. అలా ఓపెన్ అవ్వడం కూడా క్రేజీగా మారింది. అదో రకమైన పబ్లిసిటీగాను సమాజం పరిగణిస్తోంది. అవును నేటి సోషల్ యుగంలో దాచుకోవడం తప్పు.. దాచుకుంటే నీలో నువ్వే కుమిలిపోతావ్… అదే బాధను మరికొంత మందికి చెప్పుకుండే గుండె బరువు తగ్గుతుంది. అవును .. ఇప్పుడు కొంత మంది హీరోయిన్లు ఇదే చేస్తున్నారు. తమ అనారోగ్యాల గురించి.. చెడు అలవాట్ల గురించి ప్రతిదీ బహిరంగ వేదికలపై […]

తమన్నా అందాలకి ‘సీటీమార్’ కొట్టాల్సిందే!

తెలుగు తెరపై విరిసిన తెల్ల గులాబీ తమన్నా. పాలప్రవాహంలో తేనెధారలు తేలినట్టుగా కనిపించే మేనిఛాయ తమన్నా సొంతం. అజంతా శిల్పాలు అసూయపడేలా .. అప్సరసలు సైతం ఆశ్చర్యపడేలా మెరవడం తమన్నా అందాల సహజ లక్షణం. ఆమె గూడు కట్టని కుర్రగుండె లేదు .. ఉక్కిరిబిక్కిరి చేయని హృదయం లేదు. అంతగా అభిమానుల మనసు పందిరిని ఆమె అల్లుకుపోయింది .. ఆక్రమించింది. అందం విషయంలో తమన్నా ధాటినీ .. దాడిని తట్టుకోవడం ప్రేక్షకుల వలన కాలేదు. ఆమె స్పీడ్ […]

RC15 లో లేడీ విలన్ గా అదరగొట్టనున్న తమన్నా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రోబో శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ ని దర్శకుడు ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ సరసన కియరా అద్వాణీ కథానాయికగా ఎంపికైంది. ఇక ఇదే చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా లేడీ విలన్ గా సర్ ప్రైజ్ చేయనుందని తెలిసింది. ఇది హీరోయిన్ కి ధీటైన పాత్ర అని తెలిసింది. ఇక […]

తమన్నాకు ఇంకా అంత డిమాండ్ ఉందా?

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఆరంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా స్టార్‌ కు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. తమన్నా ప్రస్తుతం పెద్ద హీరోలకు జోడీగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. అయినా కూడా ఈమె బిజీగానే ఉంది. సినిమాలు, వెబ్‌ సిరీస్ మరియు టీవీ షో లు అంటూ ఫుల్‌ గా బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా వరుణ్‌ తేజ్ మూవీ గనిలో ఐటెం […]

వరుణ్ తేజ్ తో ఆడిపాడనున్న తమన్నా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభమైంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్కోప్ ఉందిట. […]

పిక్ టాక్: అందం హిందోళం.. అధరం తాంబూలం!

దక్షిణాది స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఏం తింటుందో కానీ రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంది. ఈ పాలబుగ్గల సుందరి ఈ మధ్య సినిమా వార్తలకంటే న్యూ ఫోటోషూట్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇన్నేళ్లు గడిచినా తమన్నా సోయగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రారంభం నుండి ఇప్పటికి అమ్మడు అదే నాజూకు సోయగం మెయింటైన్ చేస్తోంది. అందుకే ఇండస్ట్రీలో పదిహేనేళ్లు దాటినా అభిమానులకు కలలరాణిగా వెలిగిపోతుంది. ఎన్ని […]

మిల్కీ బ్యూటీ చర్మ సౌందర్యం ‘ఉమ్ము’

కాస్త ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అసహ్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే చెప్పుకొచ్చింది. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆమె అందంతో పాటు ఫేస్ గ్లో కూడా ఏమాత్రం తగ్గలేదు అంటూ అభిమానులు అంటూ ఉంటారు. అలాంటి మిల్కీ బ్యూటీ గ్లామర్‌ రహస్యం ఏంటీ అని చాలా మంది చాలా రకాలుగా అమెనే అడుగుతూ ఉంటారు. తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని […]

Tamannaah speaks about Rajamouli’s casting process

Rajamouli is one of the top-billed and commercially proven directors in Indian cinema. His fame and popularity grew beyond leaps and bounds post the release of the Baahubali duology. He is the most sought-after director in Indian film industry now. Coming to the topic, Tamannaah opened up about Rajamouli’s casting process in her latest interview. […]

నా కష్టమే వాటికీ సమాధానం చెబుతుంది: మిల్కీబ్యూటీ హాట్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అవకాశం సరిగ్గా రాలేదు. డిసెంబర్ లో థియేటర్స్ ఓపెన్ అయినప్పటికి ఫిబ్రవరిలో థియేటర్లకు 100% అక్యూపెన్సీ లభించింది. కానీ థియేటర్స్ రన్ అవుతూ నెలరోజులు గడవకముందే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. అంతే థియేటర్స్ మళ్లీ మూతపడటం మొదలైంది. కానీ ఏడాది కాలంగా థియేటర్స్ ఉన్నా లేకున్నా జనాలు మాత్రం సినిమాలు చూడటం ఆపలేదు. ఎందుకంటే అందుబాటులో ఓటిటిలు ఉన్నాయి కదా. అందులో భాగంగానే […]

జిమ్ లో హాట్ ఫొటోతో తమన్నా హల్చల్

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా కానీ తమన్నా ఇంకా తన ప్రత్యేకతను కాపాడుకుంటోంది. ఇప్పటికీ తమన్నా టాలీవుడ్ లో బిజీ నటి. తమన్నా ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తుంటుంది. రీసెంట్ గా తమన్నా పోస్ట్ చేసిన జిమ్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఇందులో తమన్నా గ్లామర్ బాగా హైలైట్ అవుతుండడం ప్రధాన కారణం. తమన్నా రెడ్ […]

విరాట్‌ కోహ్లీ, తమన్నాలకు కోర్టు నోటీసులు

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరియు స్టార్‌ హీరోయిన్‌ తమన్నాలతో పాటు మరి కొందరు స్టార్స్ కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరు గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమింగ్ మరియు గ్యాంబ్లింగ్ లకు అనుకూలంగా ప్రమోసన్ చేస్తున్నారు. వాటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆ విషయమై అవస్థలు ఎదుర్కొంటున్నాయి. ఆ కారణంగానే ఆ గేమ్స్ ను నిలిపి వేయాలని పలు రాష్ట్రాల […]

Birthday Poster: Tamanna As Tough Coach ‘Jwala Reddy’ In ‘Seetimaar’!

Star actress Tamanna Bhatia is celebrating her birthday today and the team of her upcoming film ‘Seetimaar’ released a special poster wishing her. The ‘Badrinath’ actress will be seen as tough women’s Kabaddi coach ‘Jwaala Reddy’ in this sports drama. Gopichand is the male lead in this movie which is directed by Sampath Nandi. This […]

Tamannaah Flaunts Her Irresistible Curves In A Short Dress

milky beauty Tamannaah Bhatia, who has made a special identity from Bollywood to South Industry, is really a style queen. She is admired by millions of people for her dazzling looks and incredible acting skills. The actress looks perfectly hot and is drooling the industry with her sassy looks. Whatever she does or wears does […]