తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పిన భరణి

నటుడు కమ్‌ రచయిత అయిన తనికెళ్ల భరణి ఫేస్ బుక్ లో షేర్‌ చేసిన శభాష్‌ శంకరా.. పోస్ట్‌ లు వివాదాస్పదం అయ్యాయి. దాంతో వాటికి తనికెళ్ల భరణి స్పందించాడు. కొందరి మనోభావాలు నొప్పించే విధంగా తాను ఆ పోస్ట్‌ లను షేర్‌ చేసినందుకు క్షమించాలి. తాను ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పోస్ట్‌ ల వల్ల బాధ పడ్డ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను అంటూ […]