300 జీతంతో మొదలై 300 కోట్లు సంపాదించిన TV నటుడు!
చాలా మంది యువకుల్లానే అతడు కూడా ముంబైలో అడుగుపెట్టి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాడు. 300-500 మధ్య జీతంతో అతడి జీవితం మొదలైంది. కానీ ఇప్పుడు అతడు 300 కోట్లకు అధిపతి. బుల్లితెరను ఏల్తున్నాడు. హోస్ట్ గా, రియాలిటీ షో నిర్మాతగా పెద్ద స్థాయికి చేరుకున్నాడు. భారతీయ బుల్లితెర, వినోదరంగంలో అతడి ఎదుగుదల నిరంతరం స్ఫూర్తిని నింపే పాఠం. ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2’తో హాస్యపు రారాజు కపిల్ శర్మ హృదయాలను […]