ప్రాణాల కు తెగించి కష్టపడటం వల్లే ఈ వందల కోట్ల కలెక్షన్స్
కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా లో అధా శర్మ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యోగితా బిహానీ సిద్ధి ఇద్నానీ సోనియా బలానీ కీలక పాత్రలో కనిపించారు. అమాయకు లైన కేరళ అమ్మాయిల ను లవ్ జిహాద్ పేరు తో మత మార్పిడి చేసి ఆపై ఉగ్రవాద కార్యక్రమాల కు ఉపయోగించుకోవడం.. వారిని దేశ వ్యతిరేకులుగా మార్చడం.. ఆ […]