చిచ్చర పిడుగుల్లా సీనియర్ల దూకుడు!

సాధారణంగా వేగం కుర్రాళ్లలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ రివర్స్. చిరంజీవి..రజనీకాంత్ ..బాలకృష్ణ.. నాగార్జున..వెంకటేష్ తరం హీరోల్లో వాళ్లే కుర్రాళ్లైపోతున్నారు. అవును ఈ స్టార్ హీరోల వేగం అలాగే కనిపిస్తుంది. థర్డ్ జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే? ఈ సీనియర్లంతా మాత్రం కనీసం ఏడాదికి రెండు సినిమాలైనా మార్కెట్ లో ఉండేలా చూసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. ఓసారి ఆ వివరాల్లోకివెళ్తే… సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 72 ఏళ్లు. కానీ […]