వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ టీమ్ కి విభిన్నంగా కంగ్రాట్స్ చెప్పిన విలక్షణ నటుడు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప గౌవరంగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు పై ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెప్పడంలో కొందరు కొత్త కొత్త […]