మొదటిసారి కూతురిని చూపించిన హీరోయిన్

క్యూట్ హీరోయిన్ ప్రణీత సుభాష్ తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా ఆమెకు ఎక్కువగా గుర్తింపు అందింది మాత్రం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతోనే.ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ కన్నడ చిత్ర పరిశ్రమలు అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేసింది. హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ప్రణీత సుభాష్ గత ఏడాది కరోనా సమయంలోనే ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. […]

Pranitha Proudly Introduces Arna To Everyone!

Lovely beauty Pranitha Subhash who is well known to the Telugu audience as ‘Baapu Gari Bomma’ from ‘Attarintiki Daredi’ and got married to businessman Nithin last year. She announced her pregnancy as a birthday gift to her life partner and she frequently uploaded her pregnant clicks which made rounds on social media. In June, she […]