అందుకే నాన్న విగ్రహం చూడలేదు : నాగార్జున

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో ఏఎన్నార్ నట వారసుడు నాగార్జున మాట్లాడుతూ శిల్పి వినీత్ అద్భుతంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని అన్నారు. తనకు ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు మనతో లేరు అనే భావన కలుగుతుంది. […]