మళ్లీ ఒకే వేదికపై చిరంజీవితో చెల్లెమ్మ!
మహానటి సావిత్రి వృత్తి-వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప నటి జీవితంలో నటించే అరుదైన అవకాశం కీర్తి సురేష్ దక్కడం అన్నది ఆమె పూర్వజన్మసుకృతమనే చెప్పాలి. ఎంతో మంది నటీమణులున్నా నాగ్ అశ్విన్ ఆమెలో మహానటిని చూడంతోనే […]