ప్రభాస్ ఎదుగుదలపై కంగన మనసులో మాట!
ప్రభాస్-కంగనా రనౌత్ పెద్ద స్టార్లు కాక ముందు జంటగా ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటికే కంగన బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే గుర్తింపు మాత్రం రాలేదు. ఇదే సమయంలో పూరి ఛాన్స్ ఇవ్వడంతో ఇక్కడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ప్రభాస్ కూడా అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఆ క్రమంలోనే ఈ త్రయంలో ‘ఏక్ నిరంజన్’ పట్టా లెక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన […]