నయన్ ఫ్యాన్స్ ను మళ్లీ కెలికిన ముద్దుగుమ్మ.. అయ్యో నేను అలా అనలేదు!

నయనతార ఒక సినిమాలోని యాక్సిడెంట్ సన్నివేశంలో ఫుల్ గా మేకప్ వేసుకుని నటించింది అంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మాళవిక డైరెక్ట్ గా పేరు పెట్టి నయనతారను విమర్శించలేదు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు నయనతార గురించే అని చాలా మంది గుర్తించారు. స్వయంగా నయనతార కూడా ఆ విషయమై స్పందించింది. తాను డైరెక్టర్ చెప్పినట్లుగా చేశాను.. అంతే తప్ప నా సొంతంగా ఏమీ చేయలేదు. కమర్షియల్ సినిమా […]