నాని బిజీ బిజీ… లైన్‌లో అరడజను!
నాని బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని, తాజాగా సరిపోదా శనివారం సినిమాతో వచ్చాడు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు. కానీ రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు పెరిగినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొదటి వారం రోజుల్లో సరిపోదా శనివారం దాదాపుగా రూ.80 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. నాని బాక్సాఫీస్ […]
Nani’s Next To Be Made On 200 Crores Budget?
Natural Star Nani got two hits like ‘Hi Nanna’ and ‘Dasara’ last year. He has joined hands with Vivek Athreya for the second time after ‘Ante Sundaraniki’. They are making ‘Saripodhaa Sanivaaram’ which is expected to hit the screens at the end of August. It is well-known that he announced a project with ‘Dasara’ fame […]