పెళ్లికి పిలవలేదని ఇలా తగులుకున్నావేంటి అమ్మడు!
కోలీవుడ్ నటి, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి వివాహం ఇటీవల ఎంత గ్రాండ్ గా అయిందో తెలిసిందే. అప్పటికే అమ్మడు టాలీవుడ్ లో ముమ్మరంగా సినిమాలు చేస్తోంది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖుల్ని ప్రత్యేకంగా పెళ్లికి ఆహ్వానించింది. అతిధులందరికీ తానే స్వయంగా పెళ్లి శుభలేకలు ఇంటింటికి వెళ్లి మరీ అందించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకూ తన పరిచయస్తులందర్నీ ఆహ్వానించింది. ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు కూడా ఉన్నారు. వరలక్ష్మి, శరత్ కుమార్ స్వయంగా […]