అకీరాకి రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా?
అకీరా నందన్ కి తండ్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని తనయుడు కొనసాగించే దిశగా 20 ఏళ్ల వయసులోనే పునాది వేస్తున్నాడా? అంటే అవుననే సందేహాలు రావడం సహజమే. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంట కుమారుడు అకీరానందన్ ని తిప్పుకుంటోన్న వైనం చూస్తుంటే? అందరికీ అలాగే అనిపిస్తుంది. నిన్న కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు అకీరాను స్వయంగా తానే తీసుకెళ్లి పరిచయం చేసి ఆశీర్వదించమని కోరారు. అటుపై […]